Showing posts with label Sports. Show all posts
Showing posts with label Sports. Show all posts

Thursday, April 28, 2011

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌చే ఉచిత క్రికెట్‌ శిక్షణ

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌చే ఉచిత క్రికెట్‌ శిక్షణ
AndhraMirchi Cricket Sachin
తిరుపతి కల్చరల్‌,మేజర్‌న్యూస్‌:ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేయబడిన ప్రాంతాల్లో ఉచిత వేసవి క్రికెట్‌ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ సౌత్‌జోన్‌ కార్యదర్శి వి.ఉమామహేశ్వర తెలిపారు.మే నెల 1 నుంచి 31 వ తేది వరకు ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు.తిరుపతి రూరల్‌ తుమ్మలగుంట, చిత్తూరులోని జిల్లా క్రీడా అభివృద్ధి సంస్ధ ఔట్‌డోర్‌ స్టేడియం, కలికిరి ప్రభుత్వ హైస్కూల్‌ గ్రౌండ్స్‌లో ఈ శిక్షణను ఏర్పాటుచేసినట్లు వివరించారు.12 నుంచి 22 ఏళ్లలోపు వయస్సున్న బాల బాలికలకు అర్హత కలిగిన కోచ్‌ల ద్వారా శిక్షణ ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.

ఈ శిబిరాలను మేటి క్రీడాకారులు ఎంఎస్‌కె ప్రసాద్‌,మధుసూదనరాజు,సత్యప్రసాద్‌ యాచేంద్ర,పూర్ణిమరావులు పర్యవేక్షిస్తారని తెలిపారు. ఆటతీరును మెరుగు పరుచుకొనేందుకు వీలుగా విడియో అనలిస్టులు అందుబాటులో వుంటారని చెప్పారు.ఆసక్తి కలిగిన వారు మే నెల 1వ తేది ఉదయం 6 గంటలకు సమీపంలోని నిర్ధేశిత కేంద్రాలకు హాజరుకావాలని సూచించారు.మరిన్ని వివరాలకు తిరుపతికి సంబంధించి ఆర్‌.కె.మురగన్‌ సెల్‌-98490 26131, కె.యస్‌.రెడ్డి-98852 20048, మధుకర్‌రెడ్డి-98490 33382,చిన్ని- 98490 98747, ఎ.వెంకటరమణ-89853 22009, కలికిరిలో సురేంద్రనాథ్‌రెడ్డి-94404 64521, డాక్టర్‌ మహేంద్ర-99631 88955, టి.వి.రమణ-98666 63862, చిత్తూరులో సయ్యద్‌సాహెబ్‌-97004 53204లను సంప్రదించవచ్చని అన్నారు.

Tuesday, February 15, 2011

Hot And Fast Bikes of the World

Hot Bike Pix With Hot Models. HD Wallpapers Collection Of New Hot Bikes.















Sunday, February 13, 2011

Amazing Unseen Bikes

HQ Wallpapers Collection Of Hot Bikes, HD Wallpapers Of Hot Bikes